Search
Close this search box.

  ‘కల్కి 2’లో నటించే ఛాన్స్..! మిస్ అయితే లైఫ్ టైమ్ మిస్..!

August 10, 2026 8:19 PM | Aditya369 News

‘కల్కి 2’లో నటించే ఛాన్స్..! మిస్ అయితే లైఫ్ టైమ్ మిస్..!

వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘కల్కి 2898 AD’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ కాస్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సీక్వెల్‌లో నటించే అవకాశాన్ని అందిస్తూ అధికారికంగా కాస్టింగ్ కాల్ విడుదల చేశారు. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారికి ఎలాంటి ప్రత్యేక షరతులు లేకుండా వెండితెరపై కనిపించే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ గోల్డెన్ ఛాన్స్‌ను వినియోగించుకోవాలనుకునే వారు తమ వివరాలు, పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com కు పంపవచ్చని వైజయంతీ మూవీస్ ప్రకటించింది. వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే కొత్త నటీనటులకు ఇది నిజంగా అరుదైన అవకాశం అని చెప్పాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు