Search
Close this search box.

  ‘ఫౌజీ’ కథలో ట్విస్ట్… పేట్రియాట్ మూవీతో మాస్ టచ్..!

April 17, 2026 11:35 PM | Aditya369 News

‘ఫౌజీ’ కథలో ట్విస్ట్… పేట్రియాట్ మూవీతో మాస్ టచ్..!

ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. దేశభక్తి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కోసం దర్శకుడు హను రాఘవపూడి డిజైన్ చేసిన ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటి వరకు హను రాఘవపూడి సినిమాల్లో ఎక్కువగా సాఫ్ట్, ఎమోషనల్ యాంగిల్ కనిపించేది. కానీ ఈసారి మాత్రం ప్రభాస్ లాంటి పవర్‌ఫుల్ కటౌట్‌ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ, మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా సాలిడ్ యాక్షన్ సీన్స్‌తో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అంటే, ఈ సినిమాతో హను తనలోని మాస్ యాంగిల్‌ను పూర్తిగా బయటపెట్టనున్నాడని చెప్పొచ్చు.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తుండగా, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది.

మొత్తానికి, ‘ఫౌజీ’లో ప్రభాస్ ఎలివేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు