Search
Close this search box.

  ఏపీఈఏపీసెట్ అప్లైకి మార్చి 7 ఆఖరు

February 6, 2026 1:11 PM | Aditya369 News

ఏపీఈఏపీసెట్ అప్లైకి మార్చి 7 ఆఖరు

ఇంజినీరింగ్,వ్యవసాయ,ఫార్మసీ కోర్సుల్లోప్రవేశాలకు నిర్వహించే 2026 ఏడాదికి గాను ఏపీఈఏపీసెట్ దరఖాస్తు చేసుకుందుకు మార్చి7 ఆఖరు తేదీ.అపరాధ రుసుముతో మార్చి 26 వరకు అవకాశం ఉంది.దరఖాస్తులో తప్పులు ఉంటే మార్చి26-28 తేదీలోపు సరిచేసుకోవాలి.ఏప్రిల్ 28న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12,15,18 తేదీల్లో,ఫార్మసీ, వ్యవసాయ,పరీక్షలు మే 19,20 తేదీల్లో నిర్వహిస్తారు.ప్రాథమిక కీ మే 23న విడుదల చేసి 25 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు.ఫలితాలు జూన్ 1న ప్రకటిస్తారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore