Search
Close this search box.

  రష్మిక మందన్నా హిట్ మూవీ ‘థామా’ ఓటీటీలోకి: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్!

December 3, 2025 6:08 PM | Aditya369 News

రష్మిక మందన్నా హిట్ మూవీ ‘థామా’ ఓటీటీలోకి: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్!

రష్మిక మందన్నా మరియు ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘థామా’ (Thama Movie) అక్టోబర్ 21న విడుదలైంది. దినేశ్ విజన్ మరియు అమర్ కౌశిక్ నిర్మించిన ఈ హారర్ కామెడీ చిత్రానికి ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించారు. ₹100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా విడుదలైన కొద్దికాలంలోనే ₹100 కోట్ల క్లబ్‌లో చేరి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
బాలీవుడ్‌లో ‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’ వంటి హారర్ కామెడీ చిత్రాలను అందించిన టాప్ ప్రొడక్షన్ హౌస్ మాడ్‌డాక్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ఈ తాజా హిట్ చిత్రం, తాజాగా డిజిటల్ ప్రీమియర్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
‘థామా’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అయితే, ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంట‌ల్ (Rental) విభాగంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ విధంగా సినిమాను అద్దె పద్ధతిలో చూసే అవకాశం ప్రేక్షకులకు కల్పించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు