మంచు మనోజ్ తిరిగి వరుసగా సినిమాల మీద ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం… ఇప్పటికే భైరవం, మిరాయ్ వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.. ఈ రెండు సినిమాల్లో మనోజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నడు.. భైరవం లో మనోజ్, తో పాటు బెల్లం కొండ శ్రీనివాస్ , నారా రోహిత్ నటిస్తున్నారు.. ఇదొక మల్టీస్టారర్ సినిమా.. ఇక మిరాయి లో మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా సినిమాల తర్వాత మనోజ్ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ ఇచ్చినట్లు సమాచారం… మనోజ్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు సమాచారం.. ‘90ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డితో జతకట్టబోతున్నారన్న వార్తలు ఆయన అభిమానుల కోసం పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు.. ఈ సినిమాను కొత్త ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమా నిర్మించబోతుందన్న సమాచారం కూడా ఆసక్తికరం. అంటే ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్ల కోసం డోర్లు తెరుస్తున్నారని అర్థం. అయినా, అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..
