Search
Close this search box.

  మెగాస్టార్, ఓదెల శ్రీకాంత్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. అందులో మోస్ట్ అవైటెడ్ కాంబో శ్రీకాంత్ ఓదెల తో చేయబోయే సినిమా అని చెప్పాలి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు..అయితే ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు సమాచారం.. అంతే కాదు.. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమా హీరోయిన్ ఉండదు అని క్లారిటీ ఇచ్చాడు.. ఐతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ పాత్రకు బాలీవుడ్ నుండి రాణీ ముఖర్జీ తీసుకున్నట్లు సమాచారం..

చిరు సినిమా కాబట్టి ఒప్పుకునే అవకాశం ఉంది.. ఈ సినిమాకు నిర్మాతగా హీరో నాని వ్యవహరిస్తున్నారు..!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు