Search
Close this search box.

  నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న నాగేంద్రబాబు

March 7, 2025 12:30 AM | Aditya369 News

నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న నాగేంద్రబాబు

శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలోని జనసేన పార్టీ అభ్యర్ధిగా కొణిదెల నాగేంద్రబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయను న్నారు.జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామి నేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేశారు. నాగబాబు అభ్యర్థి త్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు.రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్,ఎమ్మెల్యేలు మండలి బుద్ద ప్రసాద్,లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు,పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్,పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీదర్,బత్తుల బలరామకృష్ణ,పంతం నానాజీ సంతకాలు చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు