సామర్లకోట మండలం లోని వెట్లపాలెం, పెద్దాపురం మండలం ఆర్బీ పట్టణం విద్యుత్ సబ్ స్టేషన్ లో 33 కేవీ ఫీడర్ల పరిధిలో ట్రీ కట్టింగ్ మరమ్మత్తులలో భాగంగా ఈనెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 8గం నుంచి మధ్యాహ్నం 2గం వరకు రూరల్ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లు తున్నట్టు ట్రాన్స్ కొ ఇఇ ఏవిఎన్డిఎస్ ప్రభాకర్ తెలిపారు.దీని ప్రభావంతో వేట్లపాలెం రైల్వే ఏరియ,హుస్సేన్ పురం రూరల్ ఫీడెర్స్,వ్యవసాయ ఏరి యా,ఆర్బి పట్నం గ్రామం ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుం దన్నారు.
