Search
Close this search box.

  జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు

March 6, 2025 7:14 PM | Aditya369 News

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు

శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి కూటమిలోని జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ప్రస్తుత్తం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు.ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబు సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore