Search
Close this search box.

  రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్..? నిజమేనా..?

నితిన్, వెంకీ కుడుమల కాంబో లో వస్తున్న సినిమా రాబిన్ హుడ్.. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుంది.. గతంలో నితిన్, రాష్మిక జంటగా వెంకీ కుడుముల కాంబో లో చ్చిన భీష్మ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తోనే నితిన్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారు. మళ్ళీ వీళ్ళ కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ పై భారీ అంచనాలు ఉన్నాయి..ఐతే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమా పై భారీ హైప్ ను పెంచింది.. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలిల నటిస్తుంది.. ఇందులో నితిన్ చాలా కొత్తగా కనిపిస్తారని టాక్.. ఈ సినిమా ముందుగా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.. కానీ పుష్ప ద రూల్ సినిమా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాను పోస్ట్ పోను చేసారు.. ఐతే ఈ సినిమాలో ఎప్పటి నుండో ఒక న్యూస్ ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ సినిమా డైరెక్టర్ ను ఈ విషయం అడగగా దాని పై స్పందించలేదు.. ఇప్పుడు ఈ న్యూస్ మళ్ళీ వైరల్ అవుతుంది.. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.. నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఈ న్యూస్ పై క్లారిటీ ఇచ్చారు.. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు అని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..చూడాలి మరి డేవిడ్ వార్నర్ ఎలాంటి రోల్ చేస్తున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు