Search
Close this search box.

  పెద్దాపురం డివిజన్ లో ఎమ్మెల్సి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

February 22, 2025 12:39 PM | Aditya369 News

పెద్దాపురం డివిజన్ లో ఎమ్మెల్సి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పెద్దాపురం ఆర్డివో కె రమణి అన్నారు.డివిజన్ పరిధిలో 11 మండలలు 19,967 మంది ఓటర్లు ఉన్నా రని వారిలో 13,309 పురుష ఓటర్లు, 6,656 మహిళా ఓటర్లు ఉన్నారు.31 పోలింగ్ కేంద్రాలను,7 రూట్లను ఏర్పాటు చేశారు.26వ తేదీన పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ చేస్తామని 27వ తేదీ ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore