Search
Close this search box.

  న్యాయవాదుల గుమస్తాలకు ఆర్థిక ప్రయోజనం

న్యాయవాదుల గుమస్తాలకు ఆర్థిక ప్రయోజనం
February 16, 2025 10:59 AM | Aditya369 News

న్యాయవాదుల గుమస్తాలకు ఆర్థిక ప్రయోజనం

ఏపీలో న్యాయవాదుల గుమస్తాల (క్లర్కులు) మరణానంతరం వారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచుతూ ఏపీ అడ్వొకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రాంగణంలో ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నల్లారి ద్వారకానాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్లర్కుల వైద్య ప్రయోజనాలను రూ.80
వేలకుపెంచారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore