ప్రయోగ్ రాజ్ మహా కుంభమేళా సరికొత్త రికార్డులు సృష్టించింది.శుక్రవారం సాయంత్రానికి 50కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేయగా,ఈ ఒక్క రోజే 92 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది.ఫిబ్రవరి 26వరకూ కుంభమేళా కొనసాగనుండటంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.
