బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరో చెప్పిన మాటలను, సోషల్ మీడియాలో వస్తు న్న ప్రచారాలను నమ్మకండి అని ఏలూరు జిల్లా కలెక్టర్ అన్నారు.
ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం.వైరస్ సోకిన కోళ్ళ విషయంలో ప్రభుత్వం తీసుకోవా ల్సిన చర్యలన్నిటినీ తీసుకుంది. ప్రజలెవరూ ఈ విషయంలో భయాం దోళనలకు గురికావద్దన్నారు.









