Search
Close this search box.

  వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

February 13, 2025 8:55 AM | Aditya369 News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలంగాణ రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వంశీ ఇంటికి నోటీసులు అంటించిన విజయవాడ పటమట పోలీసులు.BNSలో పలు సెక్షన్‌ తో పాటు,ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు.గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలంగాణ రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వంశీ ఇంటికి నోటీసులు అంటించిన విజయవాడ పటమట పోలీసులు.
BNSలో పలు సెక్షన్‌ తో పాటు,ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు.గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు