Search
Close this search box.

  23న జనసేన శాసనసభా పక్ష సమావేశం

February 12, 2025 11:18 PM | Aditya369 News

23న జనసేన శాసనసభా పక్ష సమావేశం

ఈ నెల 23వ తేదీన జనసేన శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఎంపీలు కూడా పాల్గొంటారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore