రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఏప్రిల్1 నుంచి భూముల రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు,భూరక్ష పేరిట ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని,వాటిస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను ఇవ్వనున్నారు.మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు,పేర్లు తొలగించే కార్యక్రమం కూడా పూర్తవుతుందని రెవిన్యూ మంత్రి తెలిపారు.









