సామర్లకోట మున్సిపల్ సిబ్బంది నిర్వహణ లోపంతో విద్యుత్ వృధా అవ్వుతోంది.సాయంత్రం వీడిదీపాలు వెలిగించి తిరిగి ఉదయం సూర్యోద యానికి ముందే ఆర్పాల్సి ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంతో పట్టపగలే విద్యుత్ దీపాలు వెలుగుతూ దర్శనమిస్తున్నాయి.మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని విద్యుత్ వృధాకాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.









