మాఘా పౌర్ణమితో ఉప్పాడ సముద్ర తీరం భక్తుల తో కిటకిటలాడింది. భక్తులు పుణ్య స్థానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే తీరానికి పోటెత్తారు.కుంతీ మాధవ స్వామిని రధం పై ఉప్పాడ తీసుకొచ్చి చక్ర స్థానం చేయించారు.నూతన దంపతులు ఇరువురు తీరంలో చక్రస్థానం ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.









