Search
Close this search box.

  మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

February 12, 2025 10:18 AM | Aditya369 News

మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

డీఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశా మని,జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది.జీవో 117 కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు.గతంలో టీచర్లకు 45 రకాల యాప్లు ఉండేవని,వాటిని ఒక్క యాప్లోకి మార్చామన్నారుత్వరలో టీచర్ బదిలీల చట్టం తీసుకొస్తామని,అసెంబ్లీ లో దీనిపై బిల్లు పెడతామ న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore