Search
Close this search box.

  ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి సీఎం

February 12, 2025 1:04 AM | Aditya369 News

ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి సీఎం

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తు న్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.ఇప్పటి వరకు రూ22,507 కోట్లు తీర్చేసినట్లు తెలిపారు.కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore