Search
Close this search box.

  శాతవాహన రైలుకు LHB కోచ్‌లు

February 11, 2025 9:19 AM | Aditya369 News

శాతవాహన రైలుకు LHB కోచ్‌లు

సికింద్రాబాద్-విజయవాడ మధ్య తిరిగే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (నెం12713/12714) రైలులో ప్రయా ణించే వారికి అధికారులు శుభ వార్త చెప్పారు.ఈ రైలుకు ప్రస్తుతం ఉన్న ICFకోచ్‌ల స్థానంలో ఆధునిక లింకే హా ఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.సికింద్రా బాద్,కాజీపేట,వరంగల్,మహబూబాబాద్,ఖమ్మం,మధిర మీదుగా వెళ్లే ఈ రైలు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌గా ఎంతో పాపులర్ అయింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore