Search
Close this search box.

  విక్రాంత్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయండి

February 11, 2025 9:12 AM | Aditya369 News

విక్రాంత్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయండి

వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్,సెజ్‌లో వాటాలు బలవంతంగా లాక్కు న్న కేసులో విక్రాంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచార ణ జరిగింది.కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌లో విక్రాంత్‌ రెడ్డిని ప్రశ్నించాలని సీఐడీ హైకోర్టును కోరింది.విక్రాంత్‌ తండ్రి వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యు డు కావడంతో సాక్షులను బెదిరించి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని.ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలని సీఐడీ కోరింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore