Search
Close this search box.

  దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

February 10, 2025 11:01 PM | Aditya369 News

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

జ్వరం నుంచి కోలుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈ నెల 12,13,14 తేదీల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల‌లో ప‌ర్య‌టించ‌ నున్నారు. అనంత పద్మనాభ స్వామి, మీనాక్షి,శ్రీ పరుస రామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం ,స్వామిమలైయ్,తిరుత్తైసుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటనకు ప్రాధాన్యత సంత రించుకుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore