Search
Close this search box.

  20 లక్షల ఇళ్లకు సౌరవిద్యుత్

February 10, 2025 10:37 PM | Aditya369 News

20 లక్షల ఇళ్లకు సౌరవిద్యుత్

ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సౌర శక్తి ద్వార విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.ఎస్ సి ,ఎస్టీ లకు 2కిలోవాట్ల వరకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామ న్నారు.బ్యాంకర్ల భేటీలో ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore