Search
Close this search box.

  అమిత్ షాను క‌లిసిన రామ‌చంద్ర‌యాద‌వ్‌

అమిత్ షాను క‌లిసిన రామ‌చంద్ర‌యాద‌వ్‌
February 10, 2025 10:37 PM | Aditya369 News

అమిత్ షాను క‌లిసిన రామ‌చంద్ర‌యాద‌వ్‌

సావిత్రి భాయి పూలేకు ప్రతిష్టత్మాకమైన భారతరత్న అవార్డు ఇవ్వాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, గత ప్రభుత్వ అవినీతి కుంభకోణాలు, అక్రమ కేసుల వ్యవహారాన్ని వెలికి తీయాలని ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కోరారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో రామ‌చంద్ర‌యాదవ్‌ కలిశారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ అంశాలు, గత ప్రభుత్వ నిర్వాకాలు, ప్రస్తుత సమస్యలు వంటి అనేక అంశాలపై చర్చించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు