సామర్లకోటలో మానసిక వికలాంగులను గుర్తించి వారికి న్యాయ సేవలను అందించేందుకు గానూ న్యాయవాదులతో కూడిన “నల్సా” సర్వేను చేపట్టారు.కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు సామర్లకోటలో నల్సా పథకంలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.ఈనెల24 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.









