Search
Close this search box.

  సామర్లకోటలో నల్సా బృందం సర్వే

February 10, 2025 7:51 PM | Aditya369 News

సామర్లకోటలో నల్సా బృందం సర్వే

సామర్లకోటలో మానసిక వికలాంగులను గుర్తించి వారికి న్యాయ సేవలను అందించేందుకు గానూ న్యాయవాదులతో కూడిన "నల్సా" సర్వేను చేపట్టారు.కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు సామర్లకోటలో నల్సా పథకంలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.ఈనెల24 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

సామర్లకోటలో మానసిక వికలాంగులను గుర్తించి వారికి న్యాయ సేవలను అందించేందుకు గానూ న్యాయవాదులతో కూడిన “నల్సా” సర్వేను చేపట్టారు.కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జి ఆదేశాల మేరకు సామర్లకోటలో నల్సా పథకంలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.ఈనెల24 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు