ఈనెల 7వ తేదిన పిఠాపురం మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 7వ తేదిన విద్యుత్ మరమ్మత్తులు జరగవని మరో ప్రకటన ఇచ్చారు.విద్యుత్ సరఫరాకు ఆటంకం ఉండదన్నారు. విద్యుత్ మరామ్మత్తులు ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామన్నారు.









