Search
Close this search box.

  కేజ్రీవాల్ కు బెయిల్ మా మంజూరు

September 13, 2024 12:52 PM | Aditya369 News

కేజ్రీవాల్ కు బెయిల్ మా మంజూరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భవిష్యత్తులో ట్రయల్ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తారన్న సీబీఐ వాదనలను కోర్టు అంగీకరించలేదు. కేజీవాల్ బెయిల్ కి అర్హుడని పేర్కొంది. కేసుపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, ఈడీ కేసులోని షరతులే ఈ కేసులో వర్తిస్తాయంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు