Search
Close this search box.

  ఎమ్మెల్సీ అనంత తీరు సిగ్గుచేటు : ఎమ్మెల్యే శిరీష దేవి

ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ వీడియో కాల్ లో వ్యవహరించిన తీరు యావత్తు సమాజానికి సిగ్గుచేటని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు . వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు మహిళల పట్ల అచితంగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు .ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం హత్య కేసును సిబిఐ కి అప్పగించాలని ఆమె డిమాండ్ . ప్రస్తుతం సోషల్ మీడియాలో అనంతబాబు వీడియో కాల్ వైరల్ గా మారడంతో ఆయనపై విమర్శలు పెరుగుతున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు