కాకినాడ డిఎస్పీగా విష్ణు రఘువీర్ నియమితులయ్యారు. ఈయన ఇంటెలిజెన్స్,సిఐడి విభాగాలలో పనిచేసి అక్కడి నుండి బదిలీపై కాకినాడకు వస్తున్నారు. కాకినాడ డిఎస్పీగా పలువురు ప్రయత్నాలు చేసినప్పటికీ, చివరకు విష్ణు రఘువీర్ ను నియమించారు. ఇప్పటి వరకు కాకినాడ డిఎస్పి గా పనిచేసిన హనుమంతరావును విఆర్ కు పంపించారు.
