78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాకినాడ నగరం ముస్తాబయింది. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీప కాంతులతో ధగధగ మెరుస్తున్నాయి. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయాన్ని తివర్ణ పతాకం రంగులతో, విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. ఆగస్టు 15 సాయంత్రం కలెక్టర్ అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు
