Search
Close this search box.

  రేవంత్ రెడ్డి బృందంతో ట్రైజీన్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో ట్రైజీన్ టెక్నాలజీస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. మూడేళ్లలో వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది.

హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఆర్సీయమ్ కంపెనీ వెల్లడంచింది. కంపెనీ సీఈవో గౌరవ్ సూరిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. ఈ సందర్భంగా కంపెనీని విస్తరిస్తానని ఆయన తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు