రాజ్యసభ సభ్యుడు, వైసిపి నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా ఛాంబర్ కి వెళ్ళిన విజయసాయిరెడ్డి పలు ప్రజా సమస్యల పై అమిత్ షా తో చర్చించినట్లు తన ఎక్స్ లో తెలిపారు. గత కొద్ది కాలం నుండి విజయ సాయి రెడ్డి-దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
