Search
Close this search box.

  పోలవరం ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి. ఇటీవల చంద్రబాబు పోలవరాన్ని సందర్శించినప్పుడు ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంటూ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆమోదం తెలపడం ఊరట కలిగించే అంశమని అంటున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు