ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రఘురామ కృష్ణంరాజు జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు. మీరు రోజు అసెంబ్లీకి రావాలి అని కోరగా, తప్పకుండా రోజు వస్తా మీరే చూస్తారుగా అంటూ జగన్ బదులిచ్చారు. జగన్ పక్కనే తనకు సీటు కేటా యించాలని ఆర్ ఆర్ ఆర్ ,పయ్యావుల కేశవ్ ను కోరడంతో అక్కడ అంతా నవ్వులు విరిసాయి.
