Search
Close this search box.

  అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ ఔట్

July 22, 2024 8:07 AM | Aditya369 News

అమెరికా ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ ఔట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు బరిలోకి దిగిన జో బైడెన్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తన నిర్ణయంపై త్వరలోనే వివరణ ఇస్తానని తెలిపారు. బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల (డెమోక్రాట్లు) నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు