Search
Close this search box.

  కేరళలో నిఫా వైర‌స్ పై కేంద్రం అప్ర‌మ‌త్తం

July 21, 2024 11:21 PM | Aditya369 News

కేరళలో నిఫా వైర‌స్ పై కేంద్రం అప్ర‌మ‌త్తం

కేర‌ళ రాష్ట్రంలో వ్యాపిస్తున్న నిఫా వైరస్‌పై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్రానికి ప్ర‌త్యేక వైద్య బృందాల‌ను పంపించింది. నిఫా వైర‌స్‌తో కేర‌ళ‌లో మ‌ల్ల‌ప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి కాంటాక్ట్ శాంపిల్స్‌ను సేక‌రిస్తున్నారు. శాంపిల్స్ ను కోజికోడ్‌కు బీఎస్ఎల్‌-3 మొబైల్ ల్యాబ్‌కు పంపించారు.నిఫా మ‌ర‌ణాల క‌ల‌క‌లంతో క్వారంటైన్ చ‌ర్య‌ల‌కు కేంద్రం ఉప‌క్ర‌మించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు