తెలుగు బిగ్ బాస్ సీజన్-8పై హీరో నాగార్జున కీలక అప్డేట్ ఇచ్చారు. వినోదాన్ని మేము తిరిగి తీసుకొస్తున్నాం. బిగ్ బాస్ సీజన్-8 కోసం కొత్త లోగోను విడుదల చేశాం. ఈ వినోదం కోసం మీరు సిద్ధంగా ఉన్నారా?’ అంటూ కింగ్ ఓ వీడియోను పంచుకున్నారు. త్వరలోనే సీజన్-8 ప్రారంభం అవుతుందని వీడియో ద్వారా తెలియజేశారు.
