విజయవాడ బాలోత్సవ్ భవన్ లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.32మంది తైల వర్ణ చిత్రాలతో తెలుగు సాంస్కృతిక, సాంఘిక సంస్కరణ ఉద్యమాల చరిత్ర చాటేలా తీర్చిదిద్దారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ చిత్రాలను పరిశీలించడం ద్వారా వారికి పూర్వపు చరిత్ర తెలుస్తుందని ఉపాధ్యాయులు అంటున్నారు. చిత్రకారుడుకి నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
