Search
Close this search box.

  ఏడిద సంగమేశ్వరంలో శాకాంబరి దర్శనం

మండపేట దగ్గర ప్రసిద్ధ సంగమేశ్వర స్వామి ఆలయం లో అమ్మ వారు శాఖంబారి అలంకరణ లో భక్తులకు దర్శనం ఇచ్చారు.ఆషాడ మాసం వ్యాసపూర్ణిమ పర్వదినం సందర్భంగా ఈ అలంకరణ చేశారు. మండపేట మండలం ఏడిద సంగమేశ్వరంలో స్వయంవర పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించారు. విశేష పూజలు.అర్చనలు అభిషేకాలు నిర్వహించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు