భారీ వర్షాల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరికి భారీగా వరద నీరు చేరుతోంది.43 అడుగుల కు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో 23 గేట్లఎత్తివేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 10.10 అడుగులకు చేరడంతో, మొదటి ప్రమాద హెచ్చరికరం జారీ చేశారు.7.72 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు.
