Search
Close this search box.

  రోజు రోజుకి బంగారం, వెండి ధరల్లో మార్పు..!

July 21, 2024 6:10 PM | Aditya369 News

రోజు రోజుకి బంగారం, వెండి ధరల్లో మార్పు..!

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు రోజురోజుకీ మారుతున్నాయి. ఒక వారం రోజుల్లో ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,970గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,120గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,950గా ఉంది. మరోవైపు వెండి రేట్లు కూడా కిలోకు 1750 రూపాయలకు పైగా తగ్గి ఢిల్లీలో రూ.91,500కు చేరుకున్నాయి.

ఈ క్రమంలోనే గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 4 వేల రూపాయలు తగ్గడం విశేషం. వెండి రేటు గత ఆదివారం జులై 14న కేజీకి రూ.95,500గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల పుత్తడి ధర ఇదే సమయంలో 10 గ్రాములకు రూ.67,600గా ఉంది. గోల్డ్ రేటు గత వారం రోజుల్లో 20 రూపాయలు మాత్రమే తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి తెలుసుకుందాం.

పలు ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు 10 గ్రాములకు (24 క్యారెట్లు), (22 క్యారెట్లు)

చెన్నైలో రూ. 74,570, రూ. 68,350

ఢిల్లీలో రూ. 74,120, రూ. 67,950

హైదరాబాద్‌లో రూ. 73,970, రూ. 67,800

విజయవాడలో రూ. 73,970, రూ. 67,800

ముంబైలో రూ. 73,970, రూ. 67,800

బెంగళూరులో రూ. 73,970, రూ. 67,800

వడోదరలో రూ. 74,020, రూ. 67,850

కోల్‌కతాలో రూ. 73,970, రూ. 67,800

కేరళలో రూ. 73,970, రూ. 67,800

కీలక నగరాల్లో కేజీకి వెండి ధరలు

ఢిల్లీలో రూ. 91,500

హైదరాబాద్‌లో రూ. 96,000

విజయవాడలో రూ. 96,000

ముంబైలో రూ. 91,500

చెన్నైలో రూ. 96,000

కోల్‌కతాలో రూ. 91,500

బెంగళూరులో రూ. 91,650

వడోదరలో రూ. 91,500

కేరళలో రూ. 96,000.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore