Search
Close this search box.

  30 వ తేదీన భారీగా వరలక్ష్మీవ్రతాలు : 12వేల చీరలు పంపిణీకి ఏర్పాట్లు

August 28, 2024 7:42 PM | Aditya369 News

30 వ తేదీన భారీగా వరలక్ష్మీవ్రతాలు : 12వేల చీరలు పంపిణీకి ఏర్పాట్లు

కాకినాడ జిల్లా లో ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ లో 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు. పవన్ కళ్యాణ్ సహకారంతో 12 వేల మందికి చీరలు, వ్రత పూజా సామాగ్రి పంపిణీ చేయనున్నారు. ఈవో దుర్గ భవాని, జనసేన నాయకులు ఏర్పాట్లు చూస్తున్నారు

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు