Search
Close this search box.

  ఆల్ టైప్ రికార్డ్ సాధించిన వర్జీనియా పొగాక ధర

వర్జీనియా పొగాకు ధరలు ఆల్ టైం రికార్డుకు చేరాయి. గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో శనివారం కిలో పొగాకు రూ.400 పలికింది. జంగారెడ్డిగూడెం-1 పొగాకు వేలం కేంద్రంలో రూ.399, జంగారెడ్డిగూడెం -2 పొగాకు వేలం కేంద్రంలో కూడా రూ.399 గరిష్ట ధర వచ్చింది. జంగారెడ్డిగూడెం -1 పొగాకు వేలం కేంద్రానికి శనివారం 417 పోగాకు బేళ్లు రాగ 334 బేళ్ళు అమ్ముడయ్యాయి. వీటిలో గరిష్టదర కిలోకు రూ.399, కనిష్ట ధర కిలోకు రూ.235 వచ్చింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు