ఆపద సమయంలో రక్తం కావాలని ఫోన్ వచ్చిన మరుక్షణం వారికి రక్తం అందిస్తున్న వారిని పలువరు అభినందిస్తున్నారు. రాజమండ్రి జిఎస్ఎల్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు గ్రామానికి చెందిన పల్లి నగేష్ అనే యువకుడుకి, బోల్లినేని హాస్పిటల్ చికిత్స పొందుతున్న అయినవిల్లి మండలం ముక్తేశ్వరం గ్రామానికి చెందిన పిల్లా ఏసురత్నానికి రెండు బ్లడ్ ప్యాకెట్లు రక్తం ఇచ్చారు.
