Search
Close this search box.

  రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో మరో బిగ్ అప్‌డేట్..!

October 15, 2026 7:06 AM | Aditya369 News

రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో మరో బిగ్ అప్‌డేట్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు RC17 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే రామ్ చరణ్ చేతికి గాయం కావడంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా పనులు ఆలస్యమవుతున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. సుకుమార్ రైటింగ్స్ సోషల్ మీడియాలో RC17కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, ఈ సినిమా ప్రయాణం త్వరలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని వెల్లడించింది.

దీంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఈ సినిమాకు హీరోయిన్‌గా సారా అర్జున్, సంగీత దర్శకుడిగా అనిరుధ్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ, వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరి రంగస్థలం మ్యాజిక్‌ను రామ్ చరణ్, సుకుమార్ మరోసారి రిపీట్ చేస్తారా? ఈ సినిమా నుంచి వచ్చే అధికారిక అప్‌డేట్స్ కోసం మన సినీ స్ట్రీట్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు