రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. నియోజవర్గంలో వేగాయమ్మ పేటకు చెందిన చొల్లంగి సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయమై విశాఖపట్నం కు చెందిన వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయులురెడ్డి మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించారు.









