Search
Close this search box.

  నేటి నుండి ఇంటర్ పరీక్షలు

February 23, 2026 8:23 AM | Aditya369 News

నేటి నుండి ఇంటర్ పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాల లో 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు